భద్రాచలం: పెంచిన స్కూల్ ఫీజులు తగ్గించాలి

భద్రాచలం పబ్లిక్ స్కూల్ నందు పెంచిన స్కూల్ ఫీజులు తగ్గించాలని కోరుతూ సారపాక ఐడీసీ పీఎస్పీడీ వద్ద ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం పెంచిన ఫీజులను తగ్గించాలని యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్