భద్రాచలం: పోక్సో కేసు నమోదు

భద్రాచలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని, ఆమెకు దగ్గరైన ఓ యువకుడు నమ్మించి స్థానికంగా ఉన్న ఓ లాడ్జికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై బలవంతం చేశాడని బాధితురాలి కుటుంబీకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్యాం తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్