భద్రాచలం: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి

భద్రాచలంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మే డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముసలి సతీష్ ఆధ్వర్యంలో ఎర్రజెండా ఎగురవేసి, కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలతో నివాళ్లు అర్పించారు. చికాగో కార్మిక అమరవీరుల స్ఫూర్తితో ఎర్రజెండా నేత్రుత్వంలో ప్రపంచంలో, దేశంలో అనేక కార్మిక, రైతు కూలీ పోరాటాలు జరిగాయని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు. దేశంలో ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్