భద్రాచలం: ఘనంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచల రామయ్య సన్నిధిలో మంగళవారం రామయ్య నిత్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా అర్చకులు నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం మూలమూర్థులకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో మంగళవాయిద్యాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్