భద్రాచలం: ఘనంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచల రామయ్య సన్నిధిలో మంగళవారం రాములోరి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల సాక్షిగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఎండాకాలం నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో మాజీగా, అంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకను వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్