భద్రాచలం: ఘనంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి బుధవారం ప్రత్యేక అభిషేకం, నిత్యకల్యాణం నిర్వహించారు. స్వామి వారిని అలంకరించి, భక్తుల సమక్షంలో అభిషేకం, శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. విశ్వక్సేనార్చన, పుణ్యావాచనం, కంకణధారణ వంటి కార్యక్రమాలు జరిగాయి.

సంబంధిత పోస్ట్