భద్రాచలం: ఇంటి స్థలాలు ఇవ్వాలాని వినతి

తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ భద్రాచలం తహసీల్దార్ కు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడి పుల్లారావు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రవికుమార్, రాజా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్