చర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన భద్రాచలం SDPO

వార్షిక తనిఖీల్లో భాగంగా భద్రాచలం SDPO చర్ల పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. కేసులను త్వరగా పరిష్కరించాలని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌ఓ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕