భద్రాచలం: ఘనంగా సీతారామ కల్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించి క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేశారు. నిత్య కల్యాణం గురించి వివరిస్తూ దీనికి అనుగుణంగా వేడుకను నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనులను పూజించి పుణ్యహ వాచనం కొనసాగించారు. ప్రవరను పఠించి సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోప వీతధారణ చేపట్టారు. మాంగళ్యధారణ తలంబ్రాల వేడుకను ఘనంగా నార్వహించారు.

సంబంధిత పోస్ట్