భద్రాచలం: 15, 16న స్పాట్ కౌన్సిలింగ్: పీవో

పదో తరగతి పూర్తయిన గిరిజన విద్యార్థులకు ఈనెల 15, 16 తేదీలలో భద్రాచలం గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్, అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో బి. రాహుల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్