భద్రాచలం: బాల కొర్రాజుల స్వామి గోడప్రతుల ఆవిష్కరణ

భద్రాచలం పట్టణంలోని అశోక్ నగర్ కొత్త కాలనీలో ఆదివాసి నాయకపోడుల ఆరాధ్య దైవం బాల కొర్రాజుల స్వామి కొలుపులు, సంబరాల గోడప్రతులను మంగళవారం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆవిష్కరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మే 7 నుంచి 15 వరకు ఈ వేడుకలు వైభవంగా నిర్వహించబడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్