భద్రాచలం: వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన: పివో

భద్రాచలం పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఐటీసీ సహకారంతో మూడు లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయబడిన వాటర్ ప్లాంట్ ను ఐటీడిఏ పివో రాహులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఈడీ కళాశాలలో విద్యార్థినిలకు సమకూరుస్తున్న సౌకర్యాల గురించి, జీవితంలో స్థిరపడడానికి ఎంచుకున్న గోల్ గురించి విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్