భద్రాచలం: సినీ కథనాయకుడు కిరణ్ అబ్బవరం పూజలు

సినీ హీరో కిరణ్ అబ్బవరం తన కుటుంబంతో కలిసి గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. పీఆర్వో సాయిబాబా ఆయనకు స్వాగతం పలకగా, కృష్ణమా చార్యులు ఆధ్వర్యంలో వైదిక సిబ్బంది ఆశీర్వచనం అందించారు. ప్రధాన ఆలయంలోని ధ్రువమూర్తులతో పాటు ఆంజనేయుణ్ని, లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్