చర్ల: విద్యుత్ ఘతుకానికి పూరీలు దగ్ధం

చర్ల మండలంలోని పులిగుండాల గ్రామంలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సోడి జగపతికి చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆ కుటుంబం నగదు, బంగారంతో సహా సర్వస్వం కోల్పోయింది. కట్టుబట్టలతో బయటపడిన బాధితులకు స్థానిక రెవెన్యూ అధికారులు తక్షణ సహాయం అందించాలని, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్