చర్ల: రిటైర్డ్ ఉద్యోగులు నిరసన

చర్ల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో బుధవారం రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాసరావుకి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్