చర్ల: తాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించడం కోసం చర్ల మండలంలోని తాళిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్లు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు అన్నారు. సోమవారం చర్ల మండలం పెద్ద మిడిసిలేరు గ్రామంలోని తాలిపేరు కాలువ గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను విడుదల చేశారు. దమ్ముగూడెం, చర్ల మండలాల్లోని 25వేల ఎకరాలకు సాగునీరును అందుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్