గణేష్ నవరాత్రుల్లో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా విద్యా దీవెనలో భాగంగా పెద్దనల్లబెల్లి, కె. లక్ష్మీపురం గ్రామాల్లోని గణేష్ మండపాల వద్ద 80 మంది చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు ఆదివారం పంపిణీ చేశారు. చిన్న అరుణాచలం ఆలయ వ్యవస్థాపకుడు శివ నాగస్వామి ఆధ్వర్యంలో రూ. 15 వేల విలువైన విద్యా సామగ్రిని అందజేశారు. పేద కుటుంబాల చిన్నారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕