భద్రాచలం రామయ్య అన్నదానానికి లక్ష విరాళం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళం అందించారు. బుడిగం వీరయ్య, రేణుక దంపతులు ఈ మొత్తాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అధికారులు వారికి రశీదు ఇచ్చి, స్వామి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్