దుమ్ముగూడెం: చికిత్స పొందుతూ మృతి

దుమ్ముగూడెంకు చెందిన 50 ఏళ్ల వ్యవసాయ కూలి కట్టం రామయ్య, రెండు రోజులుగా అధికంగా మద్యం సేవిస్తూ, ఈ నెల 1న ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భార్య ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై గణేశ్ మంగళవారం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్