దుమ్ముగూడెం: ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ

దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, గౌరారం, అంజుబాక, మారాయిగూడెం గ్రామాల్లోని 99 డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి, వాటికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ లబ్ధిదారులకు బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్