దుమ్ముగూడెం: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ

దుమ్ముగూడెం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 65 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదల వివాహాలకు ఈ పథకం ఒక వరమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీఓ వివేక్రామ్, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్