దుమ్ముగూడెం: దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించాలి

దుమ్ముగూడెం మండలంలో శనివారం యలమంచి సీతారామయ్య భవన్లో రాజులు అధ్యక్షతన ములకపాడు శాఖ మహాసభ కామ్రేడ్ ఘనంగా జరిగింది. మహాసభ ప్రారంభ సూచికగా పూనెం రాజులు పతావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్