దుమ్ముగూడెం: గుడ్ల శివరావు 14వ వర్ధంతి సభ

దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం సెంటర్ అమరజీవి గుడ్ల శివరావు 14వ వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సభలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ యలమంచి రవికుమార్ మాట్లాడుతూ, 1986లో సీపీఎం పార్టీ సభ్యుడిగా చేరినప్పటి నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, వ్యవసాయ కార్మికులను ఐక్యం చేసి కూలి పోరాటాలు, పోడు భూమి పోరాటంలో ముందుండి పనిచేసిన మహా నాయకుడని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్