దుమ్ముగూడెం: గిరిజనులకు వైద్యం మెరుగైన వైద్యం అందించాలి

దుమ్ముగూడెం పిహెచ్సి పరిధిలోని గ్రామాల్లోని గిరిజనులకు వైద్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి విధులను సక్రమంగా నిర్వహించాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ పిఓ బి. రాహుల్ ఆదేశించారు. గురువారం ములకపాడు పీహెచ్ఎని సందర్శించిన ఆయన, పిహెచ్సికి వచ్చే రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్