పేదలు, వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తా.. రాజా మాదిగ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో అలవాల రాజా మాదిగ పోటీ చేస్తున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో, వికలాంగుల పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ, పేదలకు బియ్యం పెంపు వంటి సేవలను కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఆధిపత్య కులాలు సేవల పేరుతో దోపిడీ చేస్తున్నాయని, దానిని అరికట్టి నిస్వార్థ సేవ అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕