బావ మృతితో మరదలు కన్నుమూత

కొమ్ముగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వృద్ధాప్యం, అనారోగ్యంతో బానోత్ భీమా గురువారం (83) మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని చూసి తట్టుకోలేక, కన్నీరుమున్నీరైన మరదలు బానోత్ హస్లీ (75) కొద్దిసేపటికే బ్రెయిన్‌స్ట్రోక్‌తో మరణించారు. బావ, మరదలు ఒకే రోజు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్