గ్రామాల ప్రగతి కోసమే రివ్యూ సమావేశాలు

ప్రణాళిక బద్ధంగా  గ్రామాల ప్రగతి కోసమే  గ్రామ పంచాయతీల వారీగా  అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. శనివారం దుమ్ముగూడెం మండలంలోని బండారుగూడెం, తూరుబాక,
బి కొత్తగూడెం పంచాయతీల్లో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆయా రివ్యూ సమావేశంలో త్రాగు, సాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం,
రహదారులు, తదితర అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్