కొత్తగూడెం రీజియన్ లో 22 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అంతరాయం

2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గురువారం సింగరేణి, కొత్తగూడెం రీజియన్లో 22 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు ఏరియాల్లోని గనుల్లో నీరు నిలవడంతో ఉత్పత్తికి అంతరాయం ఎదురైంది. మణుగూరులోని ఓసీ-4లో వర్షపు నీరు చేరి ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో 58 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్

✕
✕