పాల్వంచలో యాష్ ట్యాంకర్ బీభత్సం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో యాష్ ట్యాంకర్ బుధవారం రాత్రి బీభత్సం సృష్టించింది. కేటీపీఎస్ నుండి బూడిదను తీసుకెళుతున్న యాష్ ట్యాంకర్ ఆవులను ఢీకొట్టడంతో రెండు దూడలు అక్కడికక్కడే మృతి చెందాయి. కొన్ని ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్