పాల్వంచ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందికి సూచించారు. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం ఫార్మసీ గదిని, గర్భిణీల వార్డులను, మందులు స్టోర్ చేసే రూములను పరిశీలించారు. ఇన్ పేషంట్లకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్