కాలేజీ బస్సు బోల్తా: విద్యార్థులకు తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ వద్ద శుక్రవారం కె ఎల్ ఆర్ ప్రైవేట్ కాలేజీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాల్వంచ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్