మేడేను ఘనంగా నిర్వహించాలని సీపీఐ పిలుపు

కొత్తగూడెం జిల్లాలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూ, మే 1న జరిగే 141వ మేడేను 29 డివిజన్‌లో ఘనంగా నిర్వహించాలని సీపీఐ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 1886 మే 1న చికాగోలో కార్మికుల సమ్మెపై జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మేడేను జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్