భూషిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ రాష్ట్ర నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్ర నాయకులు డీటీఓ భూషిత్ రెడ్డిని మంగళవారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, మహిళా సమాఖ్య నాయకురాలు షాహిన్, మోటార్ ఇన్స్పెక్టర్ మనోహర్, ఎస్సీసీఎల్ లైయసన్ ఆఫీసర్ కల్వల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕