పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం: చిన్నారులకు టీకాలు వేసిన అధికారులు

కొత్తగూడెం జిల్లా, రామవరం, పంజాబ్ గడ్డలోని 18వ డివిజన్ రామాలయంలో ఆదివారం ఉదయం పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని 18వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ముంతాజ్, హెల్పర్లు భాను, పద్మ, ఏఎన్ఎం పద్మతో పాటు పలువురు పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్