రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని కాపాడొచ్చు: మొహమ్మద్ దాదా యూత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొహమ్మద్ దాదా యూత్ ఆధ్వర్యంలో సాబీర్ పాషా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయాలనే ఆలోచనను అభినందించారు. పుట్టినరోజున ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని కాపాడగలదని పేర్కొన్నారు. అదేరోజు భారత్ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకోవడం పట్ల జిల్లా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕