ప్రేమ నిరాకరించిందనే యువతిని హత్యచేశాడు ..డీఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంకు చెందిన యువతి హరిణిని ప్రేమ నిరాకరించిందనే కారణంతో పవన్‌కుమార్ హత్య చేసినట్లు డీఎస్పీ ఆదినారాయణ గురువారం తెలిపారు.  ఈ ఘటనలో, యువతిని వెంటపడుతూ మాట్లాడే క్రమంలో బైక్ క్లచ్ వైర్‌తో దాడి చేసి హత్య చేసిన అనంతరం నిందితుడు పరారైనట్లు చెప్పారు. సమాచారం ఆధారంగా పవన్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఘటనలో అత్యాచారం జరగలేదని డీఎస్పీ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕