పాల్వంచలో BLA ఫోమ్స్ పంచుతున గౌతమ్

పాల్వంచలోని 47వ డివిజన్ 80వ బూత్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ (BLA) వసుమల్ల గౌతమ్ ఆధ్వర్యంలో ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫార్ములు పంపిణీ చేశారు. ఓటర్లు తమ వివరాలను సరిగ్గా నమోదు చేసి, పూర్తి చేసిన ఫార్ములను ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్