ఆర్టీసీ డిపో ఉద్యోగుల కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఉద్యోగుల కార్యాలయంలో ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నికల్లో బస్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕