గోదావరి నీటిమట్టం పరిస్థితిపర్యవేక్షించాలి..కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్  జిల్లాలో వర్షాలు, గోదావరి వరద పరిస్థితిపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. మండలాల వారీగా వర్షపాతం, గోదావరి నీటిమట్టం, రహదారులు, వంతెనలు, పాఠశాలలు, పంటలు, ఇళ్ల నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕