భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో బుధవారం స్వేరోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుప్రీమ్ స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు, X కేటగిరి గన్ మెన్స్ సంఖ్యను తగ్గించాలనే ప్రభుత్వ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రవీణ్ కుమార్ కి Z+ కేటగిరి సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు.ప్రవీణ్ కి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.