కొత్తగూడెం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఓ ప్రకటనలో ఖండించారు.