పాల్వంచ మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల డబుల్ బెడ్ రూమ్ L2 జాబితాలో ఉన్న అభ్యర్థులకు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దమ్మ తల్లి గుడి జగన్నాథపురంలోని ఎండోమెంట్ ఫంక్షన్ హాల్లో డ్రా నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని అధికారులు బుధవారం కోరారు.