మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడి: పాల్వంచలో కలకలం

పాల్వంచ వైన్స్ షాప్ వద్ద మద్యం మత్తులో ఉన్న నజీర్ అనే వ్యక్తి, వికలాంగుల కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ నవీన్‌పై గురువారం రాత్రి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన నవీన్‌ను స్థానికులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవీన్ చికిత్స పొందుతుండగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్