భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బైపాస్ రోడ్ లారీలతో మరి అద్వానంగా తయారయింది. పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి బైపాస్ రోడ్ చంద్రాపురం వరకు ఇలానే రోడ్డు మరి గుంతలతో ఉంది. ఈ వీడియో చూసిన అధికారులు స్పందిస్తారని స్థానికులు శుక్రవారం కోరుతున్నారు.