రెడ్డిసంక్షేమ సంఘంజిల్లానూతన అధ్యక్షుడు జమ్ముల సీతారామరెడ్డి

పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జమ్ముల సీతారామ రెడ్డి, జనరల్ సెక్రటరీగా యరమల శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ గా కళ్లెం వెంకటరెడ్డి  తదితరులు ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕