జూలూరుపాడు: కార్యాచరణ ఏర్పాటు చేయాలి

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ఏర్పాటు చేయాల్సిన అవకాశం ఉందని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు సనప కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం జూలూరుపాడులో ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈనెల 12, 13, 14వ తేదీల్లో కొమరం భీం పోరాట పురిటి గడ్డ జోడేఘాట్లో మహాసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదివాసీ సమాజం విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్