స్వేరోస్ నెట్వర్క్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ని కలిసి సాంఘిక సంక్షేమ గురుకుల టెండర్ల అక్రమాలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వానపాకుల నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.