కొత్తగూడెం: శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని యువత ఫర్నీచర్ అసిస్టెంట్ రెసిడెన్షియల్ మూడు నెలల శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ గురువారం తెలిపారు. నవంబర్ 6న కలెక్టరేట్లో డ్రాయింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి హైదరాబాద్లోని 'ఎన్ఎఎస్ ఐ-ఎఫ్ ఎఫ్ ఎస్ సీ' సంస్థ ఫర్నీచర్ ప్రొడక్షన్, ఇన్స్టాలేషన్, మెషీన్ ఆపరేషన్ రంగాల్లో శిక్షణ ఇస్తుంది.

సంబంధిత పోస్ట్