కొత్తగూడెం: పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్

లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, లక్ష్మీదేవిపల్లి పోలీసులు బుధవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 39, 530 నగదు, ఆరు సెల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నామని, అరుగురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కార్తీక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్