కొత్తగూడెం: చట్టం సవరణకు వ్యతిరేకంగా ప్రచారం

అడ్వకేట్స్ యాక్ట్ సవరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదులతో మంగళవారం విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ముసాయిదా బిల్లు ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలతో కూడిన 8 పేజీల వివరణాత్మక కరపత్రాన్ని ఏఐఎల్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించి విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్